Skip to main content

ఇంగ్లీష్ Be క్రియ ఎలా సులువుగా తర్కంతో అర్థం చేసుకోవాలి ... part 5

ఇంగ్లీష్ లో ఏ verb అయినా వాక్యంలో తన subject ఆధారంగా మూల రూపం నుండి conjugation సంతరించుకుని రాయబడింది. ఇటువంటి verb శాఖని finite verb శాఖ అంటాం. ఇది subject యొక్క grammar person, number, gender మరియు tense ఆధారంగా మారుతుంది. దీనికి to-be family verbs మినహాయింపు కాదు.

Finite verb = function of ( subject grammar person, number, gender, tense) గా మనం క్లుప్తంగా గుర్తుపెట్టుకోవచ్చును.

ఇప్పుడు మనం to-be family verbs ని personal pronouns table మీద superimpose చేస్తే మనకు ఈ క్రింది పట్టికలు లభిస్తాయి.

Subjective personal pronouns with present tense to be verbs:

                        singular.                   Plural

   1st person    I am                        We are

   2nd person   You are                 You are

   3rd person    He/She/It is.        They are

Subjective personal pronouns with paste tense to be verbs:

                        singular.                   Plural

   1st person    I was                        We were

   2nd person   You were                You were

   3rd person    He/She/It was.        They were

మనం ఇంతకుముందు బ్లాగుల్లో చెప్పుకున్నట్టు to be verb = అయినా అది ఒక function అని గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణలు ఈ విషయం తేటతెల్లం చేస్తాయి.


1. 
He =(3rd person, singular, male, past) a student.
ఇప్పుడు మనం సరైన to be verb ని = కి బదులుగా కనుక్కోవాలి.

Grammar Person : 3rd person 
Number: singular
Gender: Male 
Tense: past

పై పట్టికలలో రెండవది past tense to be verb కి ఇవ్వబడింది. మిగతా పై variables ద్వారా was అనే క్రియ సరైంది అని మనం నిర్ణయించవచ్చును.

Answer: He was a student.


2.
 They =(3rd person, plural, gender-neutral, past) poor.

Grammar Person : 3rd person 
Number: plural
Gender: neutral
Tense: past

పై పట్టికలలో రెండవది past tense to be verb కి ఇవ్వబడింది. మిగతా పై variables ద్వారా were అనే క్రియ సరైంది అని మనం నిర్ణయించవచ్చును.

Answer: They were poor.

Note: Personal pronouns లో he మరియు she తప్పించి మిగతా pronouns gender neutral.

ఈ విధంగా మనం ఒకరి స్థితి కానీ గుణాల గురించి కానీ రాసేప్పుడు మనం ఏ దృష్టితో ఆ వాక్యం రాస్తున్నాం, వారు singular లేక plural నా, వారి gender ఏంటి మరియు ఏ tense అని నిర్ధారణ చేసుకుని సరైన to be family verb ని వాక్యంలో ప్రయోగం చేయవలసి ఉంటుంది.

మీరు కూడా కొన్ని వాక్యాలు to be verb తో మరియు personal pronouns తో కామెంట్స్ section లో రాయమని అభ్యర్థన.

Comments

Popular posts from this blog

Telugu and Hindi words have the same spelling, so anyone can easily read the script of either language. But how?

In this blog,  I will try to explain how one can read Telugu script if Hindi language is known to him and vice versa. Hindi language writing system:  This script is written from left to right in a linear way. Therefore, in my opinion, if someone knows the alphabet and consonant vowel groupings and the conjunct letters, it is so easy to read this script.  Note: All consonants have the default vowel अ is combined so that it is very easy to pronounce them. In consonant vowel groups this अ vowel must be removed before another vowel is added. Thisअ vowel removed form of the consonant will have a mark beneath it ( ्). It is called halant ( हलन्त ). For example, क् च् and ठ् so on. These kinds of consonants without vowel sounds is pronounced half their original sound. The following are some Hindi words that we would like to consider for writing them in Telugu as well. 1. उष्ण  2. अंतरिक्ष 3. सत्कार  4. आत्मा  5. पथ्य If one looks at the above words, all these...

తెలుగులో ప్రశ్నలు సులువుగా ఎలా వేయాలి?